త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో టిడిపి,జనసేన పార్టీ కూటమిక పోటీ చేయబోతున్నాయి.. ఈ నేపథ్యంలోని ఇటీవలే 118 స్థానాలకు సంబంధించి ఉమ్మడి టిడిపి జనసేన అభ్యర్థులను సైతం ప్రకటించారు.. అయితే జనసేనకు మూడు పార్లమెంట్ 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఈ సీట్లు ప్రకటించిన సమయంలో అనకాపల్లి పార్లమెంటు నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని వార్తలు ఎక్కువగా వినిపించాయి.. అందుకు తగ్గట్టుగానే అనకాపల్లిలో నాగబాబు పర్యటనలు చేసి పలు రకాల సమావేశాలను కూడా నిర్వహించారు.. అయితే ఇప్పుడు తాజాగా పొలిటికల్ పరంగా ఒక న్యూస్ వినిపిస్తోంది.


అదేమిటంటే నాగబాబు ఆస్థానం నుంచి తప్పించారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ నాగబాబు ఇటీవలే విడుదల చేసిన జాబితాలో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాను పోటీ చేస్తున్న స్థానం పైన పవన్ కళ్యాణ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. మొత్తం అసెంబ్లీ స్థానాల విషయాన్ని పక్కన పెడితే పార్లమెంటు స్థానాలు విషయంలో ఒక న్యూస్ వినిపిస్తోంది..టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 3 పార్లమెంటు స్థానాలు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారనే విషయం వినిపిస్తోంది.


మచిలీపట్నం అనకాపల్లి కాకినాడలో అన్నట్లుగా సమాచారం.. మచిలీపట్నం నుంచి వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన వల్లభనేని బాలసౌరి నిలబడబోతున్నారట.. కాకినాడ నుంచి మరో కీలక నేత పోటీ చేయబోతున్నారు.. అనకాపల్లి స్థానం నుంచి నాగబాబు పోటీ చేయనివ్వకుండా చేసినట్టు సమాచారం.. అయితే అనకాపల్లిలో కొండ నాగబాబు ఈ విషయం తెలిసి .. హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది.. అయితే అందుకు కారణం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే రాజమండ్రి రూరల్ లో పలు స్థానాలలో తన అభ్యర్థులను తప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి విషయంలో కూడా చంద్రబాబు కోరిక మేరకే నాగబాబును తప్పించారని సమాచారం.. మొత్తానికి చంద్రబాబు కనుసైగలలోనే టిడిపి జనసేన సీట్ల ఎంపిక జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ సొంత అన్నకి హ్యాండ్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: