తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చంద్రబాబు చేస్తున్న మంతనాలకు సైతం ఏమాత్రం సక్సెస్ అయ్యేలా కనిపించడం లేదు.. ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమ్మ నాయకులను సైతం బుజ్జగించి ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడంలో చంద్రబాబు సక్సెస్ కాలేకపోతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుకు చాలా సన్నిహితుడైనటువంటి మాజీ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చారు. కానీ పార్టీలో ఉన్న వారందరిని బుజ్జగించి సమైక్యంగా పనిచేయడంలో మాత్రం విఫలమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.


కూటమి పార్టీలో ఓట్లు బదిలీ తర్వాత అసలు తెలుగుదేశం లోనే.. కమ్మ ఓట్లు పూర్తిగా సుధీర్ కి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల వారసుడు ఈసారి ఎన్నికలలో బయటపడడం చాలా కష్టమే అంటూ అక్కడి నేతలు తెలియజేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి గతంలో కూడా ఎమ్మెల్యేగా పని చేసినటువంటి SVV నాయుడు గత కొంత కాలం క్రితమే వైసిపి పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారట.. ఈసారి ఎన్నికలలో నిలవడం కోసం గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ చంద్రబాబు మాత్రం gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ కి టికెట్ ఇచ్చారు.


 అప్పటినుంచి SVV నాయుడు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటిదాకా ఎక్కడ ప్రచారంలో కనిపించలేదు. చంద్రబాబు చేసినటువంటి ప్రజా గళం సభలో రాత్రి బస చేసే సమయంలో కూడా సర్ది చెప్పినా కూడా పార్టీని ఎలాగైనా గెలిపించాలంటూ తనను తాను చంద్రబాబు వివరించినప్పటికీ SVV నాయుడు మాత్రం తన బెట్టును వీడలేదు. అంతేకాకుండా అభ్యర్థి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ కూడా ఎన్నోసార్లు ఈయన ఇంటికి వెళ్లి మాట్లాడారట. అయినప్పటికీ కూడా ప్రచారానికి వస్తున్న అంటున్నారు తప్ప ఎక్కడ కూడా రంగంలోకి దిగలేదు. దీంతో అక్కడ ఉండే కన్న బ్యాచ్ మొత్తం కూడా సుధీర్ కి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు అనిపించేలా వార్తలు. అంతేకాకుండా అక్కడ సీనియర్ నాయకుడు గురువయ్య నాయుడు కుమారుడు రాజేష్ నాయుడు కూడా టిడిపి టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ అది రాకపోవడంతో చివరికి కాంగ్రెస్ బరిలో నిలబడబోతున్నారట .ఈ టికెట్ ఇప్పించింది కూడా SVV నాయుడు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో అక్కడ టిడిపిలోని కమ్మ ఓట్లు రాజేష్ నాయుడుకి పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీన్నిబట్టి చూస్తే అక్కడ సుధీర్ రెడ్డి గెలవడం అసలు సాధ్యమేనా అనే చర్చ కూడా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: