శ్రీకాళహస్తి దేవాలయం ఎంత ప్రత్యేకతమో.. రాజకీయం కూడా ఎప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. కూటమి అభ్యర్థిగా టీడీపి నేత  బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య ఈసారి ఎన్నికల పోరు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతూనే ఉంది.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి వీరిద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు, పలు రకాల ఛాలెంజ్ లు , ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.


ప్రస్తుతం ఎన్నికల నామినేషన్ ల పర్వం మొదలు కావడంతో ఇప్పుడు లోకల్,  నాన్ లోకల్ అన్న విమర్శలు కూడా శ్రీకాళహస్తి రాజకీయాలలో వినిపిస్తున్నాయి. చంద్రబాబు, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ , ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పైన చేసిన పలు రకాల ఆరోపణలు ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. 40 యేళ్లుగా రాజకీయాలలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల కుటుంబం ఉన్నది.. అభివృద్ధి అంటే ఏమిటి.. ఐదేళ్లలో వైసిపి అందించిన సంక్షేమం ఏమిటి అని తేడా విషయాన్ని బుక్ లెట్ ల రూపంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు  ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. దీనివల్లే అతను గెలుపు ధీమాతో ఉన్నారు.

అలాగే ఆస్తులపైన ఇన్కమ్ టాక్స్ విషయాలలో కూడా అటు మధు చర్చలకు సిద్ధమంటూ gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల ఫ్యామిలీకి సవాలు విసురుతున్నారు. ముఖ్యంగా gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ తన పైన పోటీనే కాదని కేవలం పోటీ వస్తే అది సైజులో మాత్రమే అంటూ పలు రకాల సెటైర్లు కూడా వేస్తున్నారు మధు.. ఒకవేళ 30 ఏళ్లు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల కుటుంబం శ్రీకాళహస్తిలో అభివృద్ధి చేసి ఉంటే.. ఈ ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయవలసిన పని ఉండదు కదా అంటూ మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా శ్రీకాళహస్తిలో చేశామని.. 30 ఏళ్లుగా gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల ఫ్యామిలీ చేసిన అవినీతిని బయటపెడుతున్నామంటూ తెలియజేశారు మధు. అభివృద్ధి సంక్షేమం పైన చర్చకే కాదని ఏ మీడియాతోనైనా సరే సాక్ష్యం చూపించేందుకు సిద్ధమంటూ తెలియజేశారు మధు. తాను లోకలని అభివృద్ధి జరగలేదని నిరూపించడానికి దమ్ము ఆ నాన్ లోకల్ అయిన టిడిపి అభ్యర్థి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ కు ఉందా అంటూ మధు ప్రశ్నించారు.. అన్నీ కూడా అక్రమాలు అక్రమాస్తులపైన చర్చలకు ఎప్పుడైనా సిద్ధమంటూ సుదీర్ పైన మధు సవాల్ విసిరారు. అయితే శ్రీకాళహస్తిలో వైసిపి,  టిడిపి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఎన్నికలు గెలుపు నీదా నాదా అన్నట్టుగా సాగుతున్నాయి. మరి శ్రీకాళహస్తి రాజకీయం ఎవరిని రాజుగా నిలబెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: