నిన్నటి రోజున సాయంత్రం 8 గంటల సమయంలో టీవీ9 లో సీఎం జగన్మోహన్ రెడ్డి లైవ్ లో ఉండగా.. ఆంధ్రజ్యోతి లోనేమో చంద్రబాబు నాయుడు లైవ్ డేబిడ్ లో పాల్గొన్నారు.. ఇద్దరిదీ కూడా సేమ్ టైమింగ్ తోనే ప్రసారం చేయడం జరిగింది.. ఎవరికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అంటే.. నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూకి ఎక్కువ శాతం వచ్చాయి.. చాలా మంది కూడా లైవ్ లోనే చూశారు.. దాదాపుగా 72,000 వరకు రీచ్ అయ్యింది.. చంద్రబాబు లైవ్ ఇంటర్వ్యూ కేవలం 12,500  వరకు మాత్రమే రీచ్ అయ్యింది.


ఇక్కడ తేడా ఎంత ఉందో ఒకసారి గమనిస్తే.. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కి ఎన్ని వ్యూస్  వచ్చాయో చూడండి.. ఇందుకు గల కారణమేమిటి.. నిన్న ఇంటర్వ్యూలో చూసుకుంటే లైవ్ రెస్పాన్స్ గాని ఇంటర్వ్యూ రెస్పాన్స్ గాని.. జగన్మోహన్ రెడ్డి గారిది పై చేయి.. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు సంకేతమా.. ఆంధ్రప్రదేశ్ మూడ్ ఎలా ఉంది .. ప్రజల సంకేతానికి సంకేతమ.. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూకి న్యూస్ రావడంలో ఆశ్చర్యమే లేదట.. అందుకు అనేక కారణాలు ఉన్నాయట.


అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనరు.. మీడియా ముందుకి అసలురారు.. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మీడియాలోనే ఉంటారు.. ఇంటర్వ్యూలు కూడా తరచూ ఇస్తూ ఉంటారు..


ముఖ్యంగా వైఎస్ఆర్ సోషల్ మీడియా చాలా బలమైనది.. టిడిపి సోషల్ మీడియా పెద్దగా పట్టించుకోదు.


ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆణిముత్యాలు వదిలేటప్పుడు టిడిపి వాళ్ళు కూడా ఈయన ఇంటర్వ్యూ చూడడానికి మక్కువ చూపుతారట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చెప్పే సంభాషణ  ఎవరు ఊహించలేరు.. ముఖ్యంగా చంద్రబాబు ,రాధాకృష్ణ ఎప్పుడు కలిసిన కూడా ఓకే పంచాయితీ పెడుతూ ఉంటారు. మరి దీన్ని బట్టి చూస్తే.. ఆంధ్రప్రదేశ్ మూడ్ జగన్ వైపు ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి: