జగన్ ఐ ప్యాక్ తో కాంటాక్ట్ రద్దు చేసుకున్న తర్వాత తాజాగా ఆఫీస్ కి వెళ్ళారట. ఈ క్రమంలోనే ఆయన ఒక విషయాన్ని బయటపెట్టారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఆలోచనలో లేనన్ని సీట్లు సాధించబోతున్నామని, ఆయన చెప్పిన అంచనాలన్నీ తలకిందులు అవ్వబోతున్నాయని అన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పీకేతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ 2019లో అన్ని తానే నడిపించి వైసిపిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఐప్యాక్ ఆఫీస్ కి వెళ్లి పీకే ను అభినందించారు జగన్. విధంగా ఎన్నికల స్టాటజిస్ట్ గా ఉన్న పీకే ఈమధ్య మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.