ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. అధికార పార్టీ వైసిపి మొదటి నుంచి అధికారం తమదే అన్నట్లుగా తెలియజేస్తోంది. కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి కూడా తమది అధికారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కూడా గతంలో లేని విధంగా ఎక్కువగానే జరిగింది. ఇప్పటికీ ఎన్నో సర్వేలు సైతం ఏ ఏ పార్టీలు వస్తాయని విషయం పైన తెలియజేశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇండియన్ హెరాల్డ్ తాజా సర్వేల ఎవరు అధికారం చేపడతారనే విషయంపై తెలియజేసింది వాటి గురించి చూద్దాం.అయితే ఇండియన్ హెరాల్డ్ అందిస్తున్న తాజా సర్వే ప్రకారం వైసీపీ గెలవగల సీట్ల పైన అంచనా వేసింది.. అది కూడా జిల్లాల వైజుగా వేశారు.

1). తూర్పుగోదావరి :22 సీట్లలో- YSRC 18-20 సీట్లు గెలుచుకోవచ్చు.

2). పశ్చిమగోదావరి :17 సీట్లలో- YSRC 14-16 సీట్లు గెలుచుకోవచ్చు.

3). కృష్ణ :16 సీట్లలో -YSRC 12-14 సీట్లు గెలుచుకోవచ్చు

4).గుంటూరు:18 సీట్లలో- YSRC 15-17 సీట్లు గెలుచుకోవచ్చు.

5).ప్రకాశం :14 సీట్లలో - YSRC 10-12 సీట్లు గెలుచుకోవచ్చు.

6).నెల్లూరు :15 సీట్లలో - YSRC 12-14 సీట్లు గెలుచుకోవచ్చు.

7).చిత్తూరు:15 సీట్లలో - YSRC 12-14 సీట్లు గెలుచుకోవచ్చు.

8).కడప:15 సీట్లలో - YSRC 13-15 సీట్లు గెలుచుకోవచ్చు.

9).అనంతపురం :11 సీట్లలో - వైఎస్ఆర్సీ 8-10 సీట్లు గెలుచుకోవచ్చు.

9). శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు :13 సీట్ల లో- YSRC 10-12 సీట్లు గెలుచుకోవచ్చు.

10).విశాఖపట్నం:17 సీట్లలో - YSRC 12-15 సీట్లు గెలుచుకోవచ్చు.

11).విజయనగరం :9 సీట్ల లో - YSRC 6-8 సీట్లు గెలుచుకోవచ్చు.

12). శ్రీకాకుళం :9 సీట్ల లో- YSRC 6-8 సీట్లు గెలుచుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇండియన్ హెరాల్డ్ అంచనా మేరకు వైసిపి పార్టీ 130-145 సీట్లు రావచ్చని తెలుపుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంతో పాటు జిల్లాల వారీగా సీట్ల పంపకంపై కూడా ఈ నంబర్ ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా స్థానిక అంశాలు అలాగే ముందస్తు ఎన్నికలు.. పొత్తు.. తాజా పరిస్థితులను మార్చే అవకాశం కూడా ఉంది మొత్తం మీద 175 సీట్లలో 130 స్థానాలకు పైగా వైఎస్ఆర్సిపి సొంతం చేసుకునే అవకాశం గట్టిగా కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: