ప్రెసెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి ఈ హడావిడి పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గిన రూపు కనిపించడం లేదు. ఎలక్షన్స్ జరిగి చాలా రోజులు అయినప్పటికీ.. గలుపు ఓటముల కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే క్రమంలో పలువురు రాజకీయ నేతలు సైతం తమదైన రీతిలో ప్రచారం చేపడుతున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి తో కలిసి బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజులు పాటు అక్కడ ఉల్లాసంగా గడిపారు. ఇక ఆయన స్వదేశానికి రావడంతో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుని ఘన స్వాగతం పలికారు. కాగా.. చంద్రబాబు విశ్రాంతి కోసం ఈనెల 19 విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. విదేశాలతో తన భార్యతో ఎంజాయ్ చేసి ‌ బుధవారం ఇండియాకి తిరిగి వచ్చారు చంద్రబాబు. ఇక ఈ క్రమంలోనే చంద్రబాబు కు మద్దతు తెలిపేవారు ఘన స్వాగతం పలికారు చంద్రబాబు  .

ప్రజెంట్ ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ ని చూసిన పలువురు.." టైగర్ ఇస్ బ్యాక్. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు. ఈ పది రోజులు చంద్రబాబు ఇండియాలో లేకపోవడంతో వైసిపి ఆగడాలు ఎక్కువైపోయాయి. ఇకనుంచి వాటికి చెక్. ఒకసారి టిడిపి అధికారంలోకి వస్తాతే.. వైసిపి మంట కలవడం కాయం. జూన్ 4వ తారీకు కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ తారీకు వైసిపి పతనానికి ముహూర్తం. సైకో ప్రజారాజ్యం పోవాలి అభివృద్ధి రాజ్యం రావాలి. కూటమికే మా మద్దతు.‌  " అంటూ కామెంట్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: