ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఎప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యిందో అప్పటి నుండి అనేక సర్వేలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక సర్వే వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోంది అంటే మరో సర్వే ఈ సారి కూటమి భారీ మెజారిటీతో గెలవబోతోంది అని చెబుతున్నాయి. ఇక మరికొన్ని సర్వేలు ఈ సారి భారీ ఫైట్ జరగబోతోంది.

ఎవరు గెలుస్తారో అస్సలు చెప్పలేం అని కొని సర్వేలు రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఇక ఇవన్నీ ప్రాంతీయ సర్వేలు మాత్రమే. కానీ తాజాగా జాతీయ సర్వేలు ఏమి చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై కూడా ఓ నివేదిక బయటకు వచ్చింది. దాని ప్రకారం చూసినట్లు అయితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఇక 2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగితే తెలుగు దేశం , జనసేన , బీజేపీ పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. కాంగ్రెస్ కూడా ఎవరితో పొత్తు లేకుండా సింగిల్ గానే బరిలోకి దిగిన ఈ పార్టీ మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపదు అని అనేక సర్వేలు చెబుతున్నాయి. అలాగే జనాలు కూడా ఈ పార్టీ వైపు ఏ మాత్రం మొక్కు చూపలేదు అని కూడా తెలిసిపోతుంది.

ఇక ప్రధాన పోరు మాత్రం వైసీపీ , కూటమి మధ్య ఉండబోతోంది. ఇది క్లియర్ గా జనాలకు అందరికీ అర్థం అయింది. ఇక జాతీయ సర్వేల ప్రకారం ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ , తెలుగు దేశం మధ్య గట్టి పోరు ఉండబోతున్నట్లు ఎవరు గెలుస్తారో చెప్పలేం , అలాగే చివరి నిమిషం వరకు ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కూడా చెప్పడం కష్టమే అని ఈ సారి ఈ రెండు ప్రధాన వర్గాల మధ్య నేక్ టు నేక్ ఫైట్ జరగబోతున్నట్లు జాతీయ సర్వేలు చెబుతున్నాయి. మరి జాతీయ సర్వేలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap