అమెరికన్ ఎన్నికల్లో భాగంగా జరిగిన చివరి బిగ్ డిబేట్ లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్య జరిగిన మాటల యుద్దం చాలా ఆసక్తిగా జరిగింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చ మళ్లీ వ్యక్తిగత దూషణల పర్వంగా మారింది. ఇద్దరి మధ్య కరచాలనం కాదు కదా.. కనీస చిరునవ్వు పలకరింపు కూడా...