"నేను మోనార్క్ ను నన్ను ఎవ్వరు మోసం చేయలేరు" అని సుస్వాగతం సినీమాలో ప్రకాష్ రాజ్ సందించే డైలాగ్ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. "నేను నిజాయితీ గల నాయకుడిని నన్ను మోసం చేయడం ఎవ్వరికి సాధ్యం కాదు" అని పదే పదే చెబుతున్న చంద్రబాబు కు అసలు విషయంలో తెలుసా? లేకా కావాలనే అలా చేస్తున్నాడా తెలియదు కానీ...దేశంలో ఏ ముఖ్యమంత్రి మోసపోని విధంగా చంద్రబాబు మోసపోతున్నారు!