'తమిళనాడులో వ్యక్తి ఆరాధన ఎక్కువ' అని కొందరు బయటికే అనేస్తారు. నిజమే, జనం కోసం అంతో ఇంతో మంచిచేసే వాళ్లను జనం ఆరాధించరా? దేవుడంటూ కొలవరా? అమ్మగా గుండెల్లో పెట్టుకోరా? తమిళనాడుకు 'అమ్మ'గా జయలలిత చేసిందేమిటో, చేస్తున్నదేమిటో నిన్నమొన్నటిదాకా వార్తల్లో విన్నాం. అయితే చిన్నారి అమ్ము.. అమ్మగా మారడానికి ముందు సూపర్ హీరోయిన్ గా ఎదిగిన వైనంకూడా సినిమా స్టోరీలాగే ఉంటుంది.