* కేకే, కవిత సమక్షంలో టీఆర్ ఎస్ లోకి చేరిన పీజేఆర్ కుమార్తే విజయారెడ్డి
* నల్లదనం వెలికితీతకు ఏం చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
* నల్లదనం పై సుప్రీం కోర్టుకు తొలి నివేదిక సమర్పించిన సిట్
* ప.గో : ఏలూరు లో డిగ్రీ ఫస్టియర్ విద్యార్ధిని ఆత్మహత్య. ఈవ్ టీజ్ చేశారనే మనస్తాపంతో ఉరేసుకున్న విద్యార్థిని
* విజయవాడ : చీటీల పేరుతో ఘరానా మోసం.రూ.15 కోట్లకు పైగా ఐపి పెట్టిన వ్యాపారి నిషీమా. పరారీలో నిందితురాలు, ఆందోళనలో బాధితులు
* రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్చడం సరికాదు. కావాలంటే మరో పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకొండి : రఘువీరారెడ్డి
* ఏపీ సచివాలయంలో ముగిసిన ఇరు రాష్ట్రాల సీఎస్ ల సమావేశం
* తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి యనమల
* లక్షకోట్లతో ఏపీ బడ్జెట్ రూపకల్పన
* తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించండం నా అదృష్టం : యనమల
* వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యానికి పెద్దపీట
* ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు భారీగా నిధులు కేటాయించే అవకాశం
* రాష్ట విభజనతో పరిస్థతి చాలా సంక్లిష్టమైంది
* పదేళ్ల తర్వాత బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాం :యనమల
* శాసన సభలో యనమల, మండలిలో నారాయణ బడ్జెట్ ప్రసంగం
* కాసేపట్లో అసెంబ్లీ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
* మూడో రోజు ఏపీ శాసన సభ సమావేశం. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
* రూ.1.11 లక్షల కోట్ల బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం
* వ్యవసాయం, రుణమాఫీకి రూ.15 వేల కోట్లు
* ఇరిగేషన్ కు రూ.7 వేల కోట్లు
* ఉ.11 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి యనమల రామకృష్ణులు
* ఉ.11:30 ని.లకు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ
* వలసల నివారణకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణ రంగ కార్మికుల వేతనాలు త్వరలో నిర్ణయం : అచ్చెన్నాయుడు
మరింత సమాచారం తెలుసుకోండి: