తమ హయాంలో తీసుకున్న  నిర్ణయాలపై వైసిపి ప్రభుత్వం విచారణ జరపటానికి వీల్లేదని చెబుతోంది టిడిపి. కానీ తాము అధికారంలోకి రాగానే వైసిపి ఎంఎల్ఏను జైలుకు పంపుతానని చెప్పటమే విచిత్రంగా ఉంది