కరోనా సోకకుండా ఓ బ్రహ్మాండమైన చిట్కా చెప్పి సోషల్ మీడియా లో నిలిచారు పాక్ మంత్రి  డాక్టర్ ఫిర్దౌస్ ఆషిక్ అవాన్. ఈమె ఏమని సలహా ఇస్తుందంటే కరోనా సోకకుండా అరి పాదాలనుడి  బాడీ  మొత్తం బట్టలతో కప్పుకుంటే కరోనా సోకదని చెబుతోంది. మెడికల్ ల్యాబ్ లలో అందరు ఇదే పద్దతి పాటిస్తారని మనం కూడా ఈ పద్దతి పాటిస్తే వైరస్ సోకదని సలహా ఇచ్చారు మంత్రిగారు .

 

అంతే ఈ వీడియో కాస్త వైరల్ అయ్యి కూర్చుంది. ఈ వీడియోను దాదాపుగా 75 వేల షేర్లు చేసారంట. ఈ వీడియో కి సంబంధించి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారట. ఈ తరహాలో  కెన్యా గవర్నర్ మైక్ సొంకో.. చిన్న చిన్న బాటిల్స్ లో ఆల్కహాల్ తాగితే అసలు కరోనా మన ముఖమే చూడదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే WHO మాత్రం ఇలాంటి సూచనలను కొట్టిపడేసింది ...

మరింత సమాచారం తెలుసుకోండి: