సాధారణంగా ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరికీ కష్టాలు రావడం సహజం. కొంతకాలం తరువాత మళ్ళీ వారికీ మంచి కాలం వస్తుంది. కానీ కొందరికేమో కస్టాలు వరాలు లాగా వస్తూనే ఉంటాయి. నిరంతరం వారి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే అన్ని సమస్యలకు మూలం దానం ఒక్కటే. ఆ సంపద మనకు ఉంటే దాదాపు చాలా సమస్యలను మనము అధిగమించవచ్చు.