కోహ్లీ టి20 లలో గెలిచాడని ఇక కెప్టెన్సీ మార్పు పై ఎన్నో డిమాండ్లు తెరమీదికి తెస్తున్న వారు నోరు ముయ్యాలి అంటూ టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.