ఇండియా న్యూజిల్యాండ్ ఐదు వన్డేల సీరీస్ లో భాగంగా ఈరోజు కోట్ల స్టేడియంలో జరిగిన రెండో వన్ డేలో 6 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించిది న్యూజిల్యాండ్ జట్టు. టెస్ట్ సీరీస్ నే కాదు మొదటి వన్డే కూడా ఓడిన కివీస్ ఆ కసి అంతా ఈ మ్యాచ్ లో తీర్చుకుంది. మొదటి వన్డేలానే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీం ఇండియా