ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ లో భారత ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించేలా చేశారు. ఈ క్రమంలో తాజాగా ఐసిసి టెస్టుల్లో టాప్ టెన్ బౌలర్ల లిస్ట్ రిలీజ్ చేయగా అందులో టప్ పొజిషన్ లో మొదటి రెండు స్థానాల్లో అశ్విన్ జడేజాలు ఉన్నారు.