మోనాల్ వ్యవహరించిన తీరుపై విసుగు చెందిన అభిజిత్ కుండబద్దలు కొట్టినట్టు వారి ముఖంపైనే చెప్పాడు. మోనాల్ విషయంలో నా ఫీలింగ్ ఎప్పటికీ అదే. నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు రాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పను.. చెప్పలేను అంటూ మోనాల్, అఖిల్‌కు అభిజిత్ స్పష్టం చేశాడు. దీంతో మోనాల్ బాగా ఫీల్ అయింది..