యాంకర్ విష్ణు ప్రియ నెట్టింట్లో చేసే సందడి మామూలుగా ఉండదని చెప్పవచ్చు.. ఇక ఈమె అందాల ఆరబోత చూస్తే నెటిజన్లు సైతం ఆశ్చర్య పోతూ ఉంటారు. విష్ణుప్రియ చేసే హాట్ ఫోటో షూట్ లు కూడా చాలా వైరల్ గా అవుతూ ఉంటాయి. విష్ణు ప్రియ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా అలర్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. బుల్లితెరపై విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో అస్సలు కనిపించలేదు. కానీ మొత్తం ఫోకస్ అంతా సోషల్ మీడియా లోనే పెడుతోంది.

విష్ణు ప్రియ ఈ మధ్య ఎక్కువగా జిమ్ వర్కవుట్ అయితే చాలా బిజీగా ఉంటోంది. ఇక ఇప్పుడు తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇక ఆమె అభిమానులు సైతం ఏదైనా సినిమా కోసం ఇలా చేస్తోందా అన్న విషయం తెలియడం లేదు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే విష్ణు ప్రియ సీక్వెన్స్ స్టంట్ వంటి వాటిలో శిక్షణ తీసుకుంటున్నట్లు గా కనిపిస్తోంది. అయితే విష్ణు ప్రియ ఇదంతా కేవలం సినిమా కోసం చేస్తోందా లేదంటే బాడీ ఫిట్నెస్ కోసం చేస్తోందో అర్థం కావడం లేదు.


విష్ణుప్రియ ఈరోజు కాళ్లకు సంబంధించి వర్కౌట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి విష్ణు ప్రియ ఫుల్ వర్కట్లతో మునిగితేలుతోంది. అలా మొత్తానికి విష్ణుప్రియ నెట్ లో చాలా సందడి చేస్తోంది. కానీ బుల్లితెరపై విష్ణుప్రియ మునుపటి లాగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ లో విష్ణు ప్రియ బిజీగా ఉన్నది ఇక ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గా సమాచారం. వాంటెడ్ పండు అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో జరుగుతోంది. ఇందులో సుధీర్, దీపిక పిల్లి వంటి వారు కూడా నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: