శాంసంగ్ సంస్ద నుండి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫోన్లు వచ్చాయి.. కొన్ని ఫోన్లలో ఎటువంటి ఫీచర్స్ లేకుండానే 50వెలపైనా కాస్ట్ ఉండే ఈ సెల్ఫ్ ఫోన్స్.. ఇప్పుడు ఓ అద్భుతమైన ప్రత్యేకతను జోడించి వినియోగదారుల ముందుకు తీసుకురానుంది.. ఆ ఫీచర్ చూస్తే ఎవరైనా సరే అవాక్కయి పోతారు.. అలాంటి అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఇది. 

 

మాములుగా స్మార్ట్ ఫోన్స్ లో ఇది వరుకు 8 పిక్సెల్ ఉండటమే గొప్ప.. అలాంటిది 32 మెగా పిక్సెల్.. 64 మెగా పిక్సెల్ అని చివరికి మొన్న ఈ మధ్య శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లో 108 మెగా పిక్సెల్ కెమెరాను అందించింది. అలాంటిది ఇప్పుడు 200 కాదు 300 కాదు అన్ని స్మార్ట్ కంపెనీలకు షాక్ ఇస్తూ ఏకంగా 600 మెగా పిక్సెల్ కెమెరాను రూపొందిస్తున్నామని శాంసంగ్  సంస్ద తెలిపింది.. 

 

IHG

 

ఏకంగా 600 మెగా పిక్సెల్ కెమెరా అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. ఇంకా అలాంటి ఈ స్మార్ట్ ఫోన్ కు ఎంతో శక్తివంతమైన ఇమేజ్ సెన్సార్ ను రూపొందిస్తున్నట్లు శాంసంగ్ సెన్సార్ బిజినెస్ టీమ్ యాంగిన్ పార్క్ తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి స్మార్ట్ ఫోన్ రావడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. 

 

ఏది ఏమైనా కెమెరా ప్రియులకు ఇది అద్భుతమైన గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ 2020 చివరి నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏది ఏమైనా 600 మెగా పిక్సల్ కెమెరా అద్భుతం అనే చెప్పాలి.. ఈ కామెరా తో కంటికి కనిపించని వాటిని కూడా ఈజీగా చూడచ్చు.. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర ఏంటి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: