తాగారా మరొకసారి ఐఫోన్-11 పై ప్రముఖ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల నుండి భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. 2019 వ సంవత్సరం లో విడుదలైన ఐఫోన్ 11.. 6.1 ఇంచ్ డిస్ప్లే తో విడుదలైంది.. ఇక ఈ మొబైల్ పై 15,000 వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. ఇక అంతే కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొన్నట్లు అయితే మరింత అదనంగా నాలుగు వేల రూపాయలను డిస్కౌంట్ కింద మనం పొందవచ్చు. అయితే ఇతరత్రా క్యాష్ బ్యాక్, ఆఫర్ లను కలుపుకొని 30,900 రూపాయలకే ఈ మొబైల్ అమెజాన్ లో మనకు లభిస్తుంది.
ఇక ఐఫోన్-13 మొబైల్ 128 Gb ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీ తో సరికొత్త ఫీచర్లతో ఈ మొబైల్ 2019లో విడుదల కాగా.. దీని ధర అప్పట్లో 64,900 రూపాయలు ఉండేది.. కానీ ప్రస్తుత ధర 49,000 రూపాయలు ఉన్నది. కానీ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి వాటి ద్వారా ప్రస్తుతం దీని ధర 31,000 వేల రూపాయలకి మనం పొందవచ్చట.
అలాగే ఇతర మొబైల్ ఎక్స్చేంజి ఆఫర్ కింద కనీసం ఒక మొబైల్ మీద..18,850 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చట. దీంతో ఈ మొబైల్స్ అన్ని 30 వేల రూపాయలకే పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి