Ipone-14 PRO ఫీచర్స్ విషయానికి వస్తే..
దక్షిణ కొరియాకు చెందిన..NAVER అని ఫోన్ సమస్థ వాళ్లు ఈ లీక్ చేసిన వివరాల మేరకు.. రాబోతున్న ఐఫోన్ -14 ప్రో మొబైల్ 8GBRAM,48 మెగాపిక్సల్ కెమెరా ఉన్నది ఉన్నట్లు తెలియజేసింది. ఇప్పటివరకు ఐఫోన్ మోడల్ లో విడుదలైన ఎక్కువ మొబైల్స్ 6 GB రామ్ మాత్రమే కలిగి ఉంది.. అందులో 21 మెగా అ పిక్సెల్ కెమెరా మాత్రమే కలదు.. అయితే ఇప్పటి వరకు samsung వంటి సంస్థలు 8GBRAM,12,GBRAM, తో పాటు 108 mp కెమెరాతో దూసుకుపోతున్నాయి.. కానీ ఐఫోన్ మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నది. అందుచేతనే ఇలాంటి సమయంలో 14 PRO తో సరికొత్త ఫీచర్లతో తీర్చిదిద్దిన యాపిల్ సంస్థ.

ఇక ఈ మొబైల్ లో 8K వీడియో రికార్డింగ్ ఫీచర్ ను కూడా అందిస్తుంది. ఇక ఇందులో డిస్ప్లే విషయంలో కూడా చాలా మార్పులు చేసిందట.. నాచ్ స్క్రీన్ స్థానంలో పిల్ షేప్ డిస్ప్లే స్క్రీన్ ని ని తీసుకు వస్తోంది.. ఇక సిమ్ కార్డ్ ఫ్లాట్ ను పూర్తిగా తీసివేసి.. వాటి స్థానంలో E-SIM ను తీసుకు వస్తోంది.. ఇప్పటికే అమెరికా వంటి ప్రాంతాలలో ఈ ఫోన్ యూజర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ మొబైల్ ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి