భారత్ మార్కెట్లో రూ. 35 వేల రూపాయలకే అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్ ప్రియుల కోసం కెమెరా పర్ఫామెన్స్ బట్టి మరెన్నో ఆప్షన్లతో ఈ మొబైల్స్.. మరియు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Nothing mobile:

1). ఈ కేటగిరీలో మొదటి ఫోను నథింగ్ మొబైల్.
ఈ మొబైల్ కూడా ఇంటర్నల్ ఎల్ఈడి లైట్లు తో కలదు. ఇందులో బెస్ట్ కెమెరా క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మరిన్ని ఫ్యూచర్లతో కస్టమర్లను బాగా ఆకట్టుకునే విధంగా కలదు ఈ మొబైల్ ధర రూ. 35వేల రూపాయలు. ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 33W కలదు.

2).poco -F4-5g:
ఎవరైనా మినీ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. టాప్ వేరియంట్ కలిగిన స్మార్ట్ మొబైల్స్  ఇదే..256 gb స్టోరేజ్తో రెండు వేరే విషయంలో కలదు ఈ మొబైల్ కెపాసిటీతోపాటు గేమింగ్ ప్రియులకు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నది. ఇక ఇందులో డాల్బీ విజయన్ సపోర్టింగ్ తో పాటు..6.7 అంగుళాల అమౌంట్ డిస్ప్లే కలదు. ఈ మొబైల్ 67 w ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు మంచి బ్యాటరీ బ్యాక్అప్ కూడా కలదు. ఈ మొబైల్ ధర రూ.33,999 రూపాయలు కలదు వేరియంట్లలో పట్టి ధరలో మార్పులు ఉండవచ్చు.


3).iqoo neo -6:5G

పోకో మంచి విడుదలైన 5జి స్మార్ట్ మొబైల్ లో ఇది కూడా ఒకటి. ఈ మొబైల్ miui ఆండ్రాయిడ్ ఓఎస్ తో కలదు. ఈ మొబైల్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. కెమెరా చాలా అద్భుతంగా ఉన్నది.. ఇక గొప్ప బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ స్మార్ట్ మొబైల్ వస్తుందని చెప్పవచ్చు. ఈ మొబైల్ ధర రూ.33,999 ధరకే అందుబాటులో కలదు.


ఇక అలాగే సాంసంగ్ గెలాక్సీ A-53 5g మరియు వన్ ప్లస్ నార్ద్ 2T మొబైల్స్ కూడా ఈ దరకే అందుబాటులో ఉన్నవి..

మరింత సమాచారం తెలుసుకోండి: