జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రశంసలు. తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయాలని పిలుపినిచ్చారు. వెంటనే జనసైనికులు విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు.