ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. జీవిత భీమా అనేది చాలా మంచిదే.. భవిష్యత్తులో మనకు ఆసరాగా ఉంటుంది. ఈ భీమా కట్టడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. మన పిల్లల చదువులకి కానివ్వండి, వాళ్ళ పెళ్లిళ్లకు కానివ్వండి. ఇలా చాలా రకాలుగా భీమా అనేది మనకు ఉపయోగపడుతుంది. భీమా వల్ల అంత బెనిఫిట్ మనకు వుంది.. మధ్యతరగతి ప్రజలు డబ్బులు సేవ్ చేసుకోడానికి చాలా ఉపయోగపడుతుంది భీమా.. అలాగే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కుటుంబానికి డబ్బులు వస్తాయి. ఇలాంటి చాలా లాభాలు ప్రయోజనాలు ఉంటాయి భీమా వల్ల. ఇక ఇదే భీమాని అడ్డుపెట్టుకొని ఓ ముఠా పలు అక్రమాలకి ఇంకా దాడులకి ఒడిసి గట్టాయట.


ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్య సినిమాలో చూపించిన పరిస్థితి ఒకటి నిజంగా జరిగింది. ఇక ఆ సినిమాలో భీమా ఏజెంట్ లు బలవంతంగా సింగిల్ వ్యక్తుల చేత భీమా కట్టించి వాళ్ళని చంపి వాళ్ళను లారీతో గుద్ది చనిపోయినట్లుగా నమ్మించి వాళ్లకు రావాల్సిన భీమా డబ్బులను వీళ్ళు తీసుకోని ఇలా కొన్ని కోట్ల డబ్బులను దోపిడీ చేసి వెనకాల వేసుకుంటారు. ఇక సేమ్ టూ సేమ్ సినిమాల్లో ఎలా జరిగిందో రియల్ లైఫ్ లో కూడా అలానే చేశారు కొందరు దుండగులు..


ఓ బీమా ముఠా గిరిజన ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళ చేత భీమా కట్టించి వాళ్ళను చంపి తరువాత లారీ తో గుద్దించి చంపి యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడని నిర్ధారించి వాళ్లకు రావాల్సిన రావాల్సిన డబ్బులను వీళ్ళు తీసుకోని వచ్చిన డబ్బులలో కేవలం 20 శాతం మాత్రమే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాలకి ఇచ్చి మిగిలిన 80 శాతం వీళ్ళు తీసుకొని ఇలా కోట్లకు కోట్ల డబ్బులని ఈ ముఠా వెనకాల వేసుకున్నట్లు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా బయటపడింది. కాబట్టి అలాంటి ముఠాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అనుమానం వస్తే ఖచ్చితంగా పోలీస్ లని సంప్రదించండి...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: