ఇక పెళ్లి వేడుక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటలు, పాటలు, సరదాలు పెద్ద పండగలా ఉంటుంది. ఇక ఈరోజుల్లో పెళ్లిళ్లు,శుభకార్యాలంటే వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిన సంగతే. కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో ఫోటోషూట్స్,వీడియో షూట్స్‌తో ఆ హంగామానే చాలా సరదాగా ఉంటుంది. అయితే స్టిల్స్ విషయంలో కవరేజీ విషయంలో కొన్నిసార్లు వీడియోగ్రాఫర్లు చేసే అతి అనేది కొన్ని సార్లు సరదాగానే వున్న ఒక్కోసారి కోపం తెప్పిస్తుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.


ఇక ఒక పెళ్లి ఫంక్షన్‌లో ఒక అందమైన అమ్మాయి ప్లేటు నిండా నోరూరించే వంటకాలన్నీ వడ్డించుకుని భోజనం చేస్తోంది. ఇక అన్నీ కలిపి నోట్లో ముద్ద పెట్టుకునే టయానికి  సరిగ్గా ముఖం మీదే వీడియో పెట్టేశాడు ఆ కెమెరామెన్. దీంతో ఆ అమ్మాయి కోపంతో అలాగే విచిత్రమైన హావభావాలు ప్రదర్శించి ఇక ఏం చెయ్యలేక చేత్తో తినడం ఆపేసి స్పూన్‌తో తినడం మొదలుపెట్టింది. ఇక అలాగే వీడియో వైపు చూస్తూ నిట్టూర్చినట్లుగా ఓ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తెగ వైరల్‌గా మారింది.



ప్రస్తుతం ఈ వీడియో ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూ ట్యూబ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా సైట్ లో తెగ వైరల్ అవుతుంది. మరి ఇది ఇక కావాలని చేసిందో లేక యాద్రుచ్చికంగా జరిగిందో తెలీదు కాని ఈమధ్య ఇంటర్నెట్లో తెగ హల్ చల్ చేస్తూ చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ ఫన్నీ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి.ఇక ఇటువంటి వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వున్నాయి. ఇలానే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: