మనుషులు పెయింటింగ్ వేయడం అందరం చూసే ఉంటాము.. అందులో కూడా మంచి టాలెంట్ ను ప్రదర్షిస్తూ.. వివిధ రకాలగా బొమ్మలు వేసి మెప్పించారు. పెయింటింగ్ వేసి వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశారు..అయితే మనుషులు వేసిన బొమ్మల ను ఎన్నో చుసాము. ఎంతో మంది కళాకారులు మనదేశం లో ఉన్నారు. కాగా ఎప్పుడైనా మనుషులు వేసిన బొమ్మలు కాకుండా జంతువులు స్వయంగా ఇలా పెయింటింగ్ వెయ్యడం ఎప్పుడూ చూసి ఉండరు.


ఇప్పుడు ఓ జంతువు పెయింటింగ్ వేసి అబ్బురపరిచింది. ఇది నిజంగా తోమ్మిదో వింత అనే చెప్పాలి. మామూలు మనుషులు చేసే పనులు జంతువులు చెయ్యడం చూసారు.. కానీ ఇలా పెయింటింగ్ వెయ్యడం అనేది వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇది అక్షరాల నిజం. ఓ పంది తన నోటికి పని చెప్పింది. నోటి తో బ్రష్ పట్టుకొని ఏకంగా బొమ్మలు గీసింది. అవి కూడా భారీ డిమాండ్ సంతరించుకోవడం విశేషం. ఇక ఆలస్యం లేకుండా ఆ పెయింటర్ గురించి తెలుసుకుందాము..


వివరాల్లొకి వెళితే.. జర్మనీ కి చెందిన పీటర్‌ ఎసర్‌ అనే వ్యక్తికి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే రూ. 20 లక్షలు చెల్లించి మరీ దీని పెయింటింగ్ ను కొన్నారు. ఇలా ఆ పంది ఎన్నో బొమ్మల ను గీసి ఓనర్ కు లక్షలు తెచ్చింది. ఇలా ఇది సోషల్ మీడియాలో రచ్చ చేసి తెగ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు కుక్క, చిలుకలు కూడా పెయింటింగ్ వేస్తూ అభిమానుల మనసును దొచుకున్నాయి. గతం లో కొన్ని జంతువులు ఇలా బొమ్మలు గీసి వార్తల్లొ నిలిచాయి.. ఇలా జంతువులే చేస్తే మనుషులు ఇంకేం చేయాలో.. మనుషుల ను చూసి అవి నేర్చుకోవడం పోయి, వాటిని చూసి నేర్చుకోవాలి. అంతేకాదు ఆదర్షంగా తీసుకుంటే మన దేశం టాప్ లో ఉండటం ఖాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: