లేదంటే ఇక స్కూల్ లోపలికి వెళ్లే ముందు ఒక కిస్ పెట్టు నాన్నా అంటూ అడిగి మరీ ముద్దు పట్టించుకుంటారు తల్లిదండ్రులు. ఇక్కడ ఒక తల్లి స్కూల్లో తన కొడుకుని విడిచిపెడుతూ నాన్న ఒకటి ముద్దు పెట్టు నాన్న అంటూ అడుగుతుంది. ఇక తల్లి చెప్పింది తూచా తప్పకుండా పాటించే ఆ బుడ్డోడు.. తల్లి చెప్పినట్లుగానే ఆ బుడ్డోడు కిస్ పెడతాడు. కానీ తల్లి షాక్ అవుతుంది. ఇక ఇలా ముద్దు పెట్టిన తర్వాత షాక్ ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నారు కదా.. తల్లి అడగ్గానే ఆ బుడ్డోడు ముద్దు పెట్టింది తల్లికి కాదు పక్కనే స్కూల్ లోకి వెళుతున్న బాలిక కి.
ఇక కొడుకు చేసిన పనికి షాక్ అయిన తల్లి ఒక్కసారిగా నవ్వుకుంది ఇక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ముఖంలో నవ్వు చిగురిస్తుంది అని చెప్పాలి.. ఈ వీడియో చూసి చిన్న పిల్లాడే కానీ మహా చిలిపి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియో మాత్రం ప్రతి పేరెంట్స్ కి బాగా కనెక్ట్ అయి పోతుంది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి