గమ్యం ఉన్న ప్రతి ఒక్కరికి దాన్ని చేరుకోవడానికి ఆసక్తి ఉంటే సరిపోదు ఆచరణలో పెట్టాలి... మధ్యలో వచ్చే ఆటుపోట్లను అధిగమించాలి... ఒక క్రికెటర్ ఎలా అయితే అన్ని రకాల వేగాలతో వచ్చే బాల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ.... అనుకున్న స్కోర్ ను సాధిస్తాడో అప్పుడే గొప్ప బ్యాట్స్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు.