మాములుగా విజయవంతమైన వ్యక్తులు అందరి లాగా, ఒకే మనస్తత్వంతో ఉండరు. వేరే సామాన్యులకన్నా కొంచెం భిన్నంగా ఉంటారు. అందుకే వారు ఇతరుల కన్నా సంతోషంగా ఉంటారు. ఒక విజయానికి సాధన నేది శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అది చివరకు మీరు విజయాన్ని సాధించిన తరువాత మరొక లక్ష్యాన్ని ప్రారంభించేలాగా ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్కరూ క్రొత్త క్రొత్త విజయాలు సాధించడం కోసం ఎంతో ఆశపడతారు.