జీవితంలో అందరూ విజయవంతం కాలేరు. అలాగని అందరూ ఫెయిల్యూర్ అవ్వరు. ఏ వ్యక్తి అయినా విజయవంతమైనా లేదా ఫెయిల్యూర్ చెందినా దానికి కారణం వారి యొక్క అలవాట్లు . మీయొక్క అలవాట్లే మిమ్మల్ని విజయవంతమైన వారిగా తీర్చిదిద్దుతాయి.