మనిషి అన్నాక లైఫ్ లో అభివృద్ధిలోకి వచ్చిన తరువాత సుఖానికి అలవాటుపడిపోతారు. ఇది సర్వసాధారణంగా జరిగే ఒక క్రియ. అయితే లైఫ్ లో కష్టం వచ్చినప్పుడు దానిని తప్పించుకోవడం మాత్రం మంచి పద్ధతి అనిపించుకోదు. అయితే ఇలా దుఃఖం కలగడానికి కారణం మీరు తెలిసో లేదా తెలియకో చేసే కొన్ని తప్పులే అని చాలా సర్వేలు చెబుతున్నాయి.