ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే వక్షోజాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.కానీ కొంతమంది స్ట్రీలలో వక్షోజాలు చిన్నవిగా మరికొంత మందిలో చాలా పెద్దవిగా ఉంటాయి.అలా అని ఆడవాళ్ళలో ఇవి చాలా పెద్దగా ఉంటే చూడడానికి మరి వికారంగా ఉంటుంది.అంతే కాదు వెన్నునొప్పి లాంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులకు కూడా కారణం కావచ్చు. అందుకని బాగా పెద్ద పరిమాణంలో ఉండే రొమ్ముల యొక్క సైజ్ ని తగ్గించుకోవడం ఎలానో చూద్దాం.. ! వక్షోజాలలో ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల ఇవి  కుంగిపోతాయి. వీటిని తగ్గించేందుకు సరైన ఆహార పోషణతో పాటు కఠినమైన వ్యాయామం కూడా అవసరం. కొన్ని సార్లు శరీరంలోని హార్మోన్ల మార్పుల వలన కూడా స్తనాలు పెద్దగా కావచ్చు. ఉదాహరణకు గర్భిణీ అయినపుడు అలాగే బిడ్డకు పాలు ఇవ్వటం లేదా మందులు వాడటం,జీన్స్, స్థూలకాయం వంటివి వీటికి ప్రధాన కారణాలు. అలా అని వీటిని తగ్గించేందుకు శస్త్రచికిత్స చేయించుకుంటే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..



అందుకనే  ఆడవాళ్ళు రొమ్ము పరిమాణం తగ్గించుకోడానికి సహజ మార్గాలను అనుసరిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మొదటగా మీరు ఎక్కువ బరువు ఉన్నట్లయితే వెంటనే బరువు తగ్గే క్రమాన్ని అనుసరించండి.అలాగే  అనారోగ్యకరమైన ఆహారాలను తిన వద్దు ఉదాహరణకు ప్రాసెస్ చేసిన పదార్థాలు, నూనెలో వేంచిన ఆహారాలు మరియు తీపి పదార్థాలు. వీటికి బదులుగా పళ్ళు, కూరగాయలు,తృణధాన్యాలు, బీన్స్, తక్కువ కొవ్వు వున్న పాలు,గొడ్డు, మాంసం మరియు గింజలను మీ రోజు ఆహారాలలో చేర్చుకోండి.అలాగే కొవ్వును తగ్గించే మూలిక మాత్రలు ఒక సురక్షితమైన ఎంపిక. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా రొమ్ములను తగ్గిస్తుంది.



 బ్రెస్ట్ సైజ్ ను తగ్గించే క్రీమ్స్, లోషన్స్ కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ లోషన్స్ మరియు క్రీమ్స్ ని మీ వక్షోజాలపై రాసినట్లయితే మీరు అందమైన, పరిపూర్ణ పరిమాణం మరియు ఆకారం కలిగిన వృక్షోజాలను పొందవచ్చు. పైన తెలిపిన చిట్కాలు పాటిస్తే స్తనాల పరిమాణం సహజంగానే తగ్గుతుంది.. ఇంకా కొన్ని చిట్కాలు తదుపరి ఆర్టికల్ లో చూద్దాం... !!!

మరింత సమాచారం తెలుసుకోండి: