మహింద్రా నుండి వచ్చిన బైకులన్ని ఎంత ఫ్యుయల్ సఫిషియంట్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు మహింద్రా కంపెనీ కొత్త టూ వీలర్ ను రిలీజ్ చేస్తుంది అదే మహింద్రా మోజో. స్పోర్ట్ బైక్ లా కనిపించే ఈ టూవీలర్ యొక్క ప్రైజ్ ఇప్పుడు తగ్గించడం జరిగింది. కస్టమర్స్ యూక ప్రాధ్యాన్యత దృష్ట్యా మహింద్రా మోజో బైక్ రేటు తగ్గించారు కంపెనీ వారు.


ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువ సేల్ రిపోర్ట్ కలిగి ఉన్న మహింద్రా టూ వీలర్స్ ఇప్పుడు ఈ సరికొత్త మోజోతో మరింత ఘననీయమైన మార్కెట్ ను పెంచుకోనుంది. ఇక ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్, బజాజ్ సిఎస్400 మోడల్స్ రూపంలో ఉంటుంది. రైడింగ్ కు అనుగుణంగా దీనిలో అడ్వాన్స్ ఫీచర్స్ కస్టమర్స్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.


మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త మహింద్రా మోజోను మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న మహింద్రా టూ వీలర్ షోరూం కు వెళ్లండి. ఇప్పటికే తగ్గించిన ధరతో మోజో సేల్స్ లో ఇంప్రూవ్ మెంట్ కనిపించిందట.  



మరింత సమాచారం తెలుసుకోండి: