టాటా నుండి వచ్చిన హెక్సా ఫుల్ టెక్నికల్ అప్డేట్స్ తో కొత్తగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. ఈ సరికొత్త వెహికల్ ధర 12.99 లక్షలు దారా ఉండొచ్చని తెలుస్తుంది. ఇక టాటా హెక్సా కొత్తగా డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్ తో వస్తుంది. 5 రకాల కలర్స్ తో ఈ వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ అల్లాయి వీల్స్ తో వస్తుంది. 


ఇక 2019 టాటా హెక్సాలో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. ఇదవరకు మోడల్ కు కేవలం ఎక్స్ టీరియర్ అప్డేట్స్ తోనే ఈ వెహికల్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఇది మార్కెట్ లో ఉన్న మహింద్రా ఎక్స్.యు.వి 500, మహింద్రా స్కార్పియో, హ్యుండై క్రిటా, నిస్సాన్ కిక్స్ వెహికల్స్ తో పోటీ పడుతుంది.


ఈ సరికొత్త టాటా హెక్సా అందరికి నచ్చేలా డిజైన్ చేయబడింది. టాటా కస్టమర్స్ కు ఇది తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవనున్న ఈ వెహికల్ అన్ని టాటా డీలర్ షోర్రొంస్ లో ఉంటుందట. మరి ఇంకెందుకు ఆలస్యం టాటా హెక్సా 2019 మోడల్ కోసం దగ్గరలో ఉన్న టాటా షో రూం కు వెళ్లండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: