ఇక Skoda కంపెనీకి చెందిన Kodiaq SUV కార్ చాలా బలమైనది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఏకంగా ఒక మినీ హెలికాప్టర్‌ను తీసుకెళ్లే సామర్థ్యంతో అభివృద్ధి చేయబడింది.ఇక ఈ కార్ కి సంబందించిన ఒక వీడియో కూడా కంపెనీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేయడం అనేది జరిగింది.ఇక Kodiaq SUV కార్ అనేది Skoda కంపెనీ యొక్క ఒక సూపర్ మోడల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ వీడియోలో Kodiaq SUV కార్ ని చూడవచ్చు.ఇక ఈ వీడియోలోని SUV కార్ ఇంకా విడుదల కాలేదు. ఈ SUV కార్ త్వరలోనే లాంచ్ చేయబడుతుంది.ఇక ఈ కొత్త కోడియాక్ SUV కార్ కి ప్రజలను ఆకర్షించడానికి ఒక కొత్త ప్రచార వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడటం అనేది జరిగింది.ఇక ఈ వీడియోలోని SUV కార్ ఇంకా విడుదల కాలేదు. ఈ కొత్త Kodiaq ఎస్‌యూవీ కార్ ని ఈ ఏడాది చివరి నాటికల్లా మన ఇండియా మార్కెట్‌లో విడుదల చేయాలని స్కోడా కంపెనీ భావిస్తుంది.

ఇక ఇండియాలో విడుదల చేయనున్న కొత్త Skoda Kodiaq SUV కార్ వచ్చేసి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ SUV కార్ విడుదలైన తరువాత 2022 వ సంవత్సరం జనవరి నెలలో డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ కొత్త SUV కార్ చూడటానికి కూడా ఎంతో ఆకర్శణీయంగా ఉంటుంది.ఇక ఇండియా మార్కెట్లో Skoda కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త Kodiaq SUV కార్ ని ఎక్కువగా ఆకర్శించడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగాపడుతుంది. ఇక ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఇది చాలా ఎక్కువ బరువును తట్టుకోగల సామర్త్యాన్ని కలిగి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఇక ఎందుకంటే ఒక మినీ హెలికాప్టర్ ని ఈ ఎస్‌యూవీ కార్ మోయగలదు అంటే దీనికి ఎంత పవర్ ఉందో స్పష్టంగా అర్ధమవుతుంది. 
 

https://youtu.be/mNwwNxTWHQ4

మరింత సమాచారం తెలుసుకోండి: