ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్యూటీ ఆర్టికల్ చదవండి.. హార్ష్ మెటీరియల్స్ వాడకండి. స్క్రబ్ చేసిన వెంటనే మేకప్ చేసుకోకూడదు. కనీసం ఒక గంట ఆగాలి.ఫేస్ తో పాటూ ఎక్స్ఫోలియెంట్స్ మెడకి కూడా వాడాలి. బాడీ స్క్రబ్స్ ని ఫేస్ కి వాడకూడదు. స్క్రబ్స్ ఎప్పుడూ జెంటిల్ గా ఉండాలి.మీరు వాడుతున్న స్క్రబ్ ని బట్టి, మీ స్కిన్ అవసరాన్ని బట్టి వారానికి ఒక సారి నుండీ, రోజుకి ఒకసారి వరకూ స్క్రబ్ చేయచ్చు.ఆయిలీ స్కిన్ ఉన్న వారు జెల్-బేస్డ్, లేదా ఫోమింగ్ ఫేస్ స్క్రబ్స్ వాడాలి. ఇవి డెడ్ సెల్స్ ని తీసేయడం తో పాటూ సీబం ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తాయి. సెన్సిటివ్ ఇంకా యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వారు గ్రీన్ టీ కానీ, సాలీసిలిక్ ఆసిడ్ గానీ ఉన్న స్క్రబ్ తీసుకోవాలి.

స్క్రబ్ చేయడానికి సరైన సమయం రాత్రి నిద్ర పోబోయే ముందు. ఎందుకంటే, ఎక్స్ఫోలియేట్ చేసిన తరువాత మీరు నిద్ర పోతున్నప్పుడు మీ స్కిన్ తనని తాను రిస్ట్రోర్ చేసుకుంటుంది. అంతే కాదు, నైట్ స్క్రబ్ చేయడం వల్ల మర్నాడు పొద్దున్న స్కిన్ చాలా గ్లోయీ గా ఉంటుంది. మాయిశ్చరైజర్ స్కిన్ లోపలి దాకా వెళ్ళటం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫైన్ లైన్స్ నీ రింకిల్స్ నీ పోగొడుతుంది. పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. పోర్స్ క్లీన్ చేస్తుంది కాబట్టి యాక్నే ప్రాబ్లం తగ్గుతుంది. స్కిన్ టోన్ ఈవెన్ గా చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్ వలన స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో బ్యూటీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: