దేశ రాజధాని లో రైతల అక్రాందనలు  ఇంకా తగ్గలేదు.. వారి పోరాటం రోజు రోజు కి ఉధృతమవుతుందే తప్పా తగ్గట్లేదు.. రోజుకు దేశంలోని పలుచోట్ల నుంచి రైతులు పెరుగుతున్నారు.. మోడీ ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లుకు తగిన బుద్ధి చెప్పాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. రైతులను శాంతిప చేయడానికి మోడీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరట్లేదు.. చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పాయి. ఇక ఈ ఉద్యమానికి ఇతర పార్టీ ల సపోర్ట్ తో పాటు సామాన్య ప్రజల మద్దతు కూడా అందుతుంది..