నాని కి జెర్సీ తర్వాత పెద్ద హిట్ లు లేవని చెప్పాలి.. ఇటీవలే వి సినిమా తో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని మంచి హిట్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నాడు. ఒకప్పుడు వరుసగా తొమ్మిది సినిమాలు హిట్ కొట్టిన నాని కిఎందుకు హిట్ నోచుకోవట్లేదు అని నాని ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు.  ఐటిహీ ఎన్నో అంచలనతో వచ్చిన వి సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఎంతో నిరాశ పడ్డారు.. ఈ సినిమా OTT లో వస్తుందని చెప్పడంతో అక్కడే అభిమానులు ఢీలా పడిపోయారు.. దాంతో నాని కూడా నెక్స్ట్ సినిమా పై దృష్టి సారించారు..