తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు ఎల్లుండు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు కాస్త స్వల్పంగా వర్షాలు పడినా ఎల్లుండు మాత్రం తీవ్రంగా పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావర్షణ శాఖ అధికారులు వెల్లడించారు. స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది వాతావారణ శాఖ. మరో వారం రోజుల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది అని ఇప్పుడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అని పేర్కొంది వాతావరణ శాఖ.