ఇక అది అలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్ధి జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ లు కచ్చితంగా మాస్క్ ధరించాలని, అమెరికన్లు అందరూ కూడా మాస్క్ ధరించాలి అని కోరారు. ఇక అంతే కాకుండా ట్రంప్ కోలుకోవాలని తాను ప్రార్ధన చేస్తున్నా అని జో బిడెన్ చెప్పడం విశేషం. ట్రంప్ భార్య వేగంగా కోలుకోవాలని కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి