ఆయన చెబుతున్న కారణం ఏంటంటే.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందట. ఈ కారణంగానే చిరంజీవి అంతటి వాడు జగన్ వద్ద చేతులు జోడించి వేడుకోవడాన్ని జనం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారట. అందుకే ఆయన నటించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతినిందట. వాస్తవానికి ఆ సినిమా మరీ అంత నాసిరకంగా లేకపోయినా.. కొత్తగా విడుదలైన సినిమాలపై ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంది కాబట్టి అలా జరిగిందట. ఈ వింత లాజిక్ చదివిన పాఠకులు ఔనా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.