వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇది. దీనిని టీడీపీ మరింత ఎక్కువగా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. వైస్సార్సీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లదని.. 2024 సంవత్సరంలోనే ఎన్నికలకు వెళ్తుందని ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి  తేల్చి చెప్పారు. ఈసారి 175 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికలు ఆఖరిపోరాటం వంటివని కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ విజయానికి పని చేయాలిని ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. స్థానిక నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ తీసుకురావాలన్నారు.

ఎన్నికలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90శాతం కు పైగా నెరవేర్చమని అవే మాకు శ్రీరామరక్ష ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి  అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైస్సార్సీపీ కార్యకర్తలు సమావేశంలో ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణా రెడ్డి  ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణ రెడ్డి హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: