భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం..అయితే వాటిని కుర్చొని సామరస్యంగా పరిష్కరించాలని పెద్దలు చెబుతూనే ఉంటారు.దానిని కొందరు పేడ చెవిన పెట్టి గొడవలను పెంచుకుంటూ పోతారు చివరికి ప్రానాలను కూడా పోగొట్టుకుంటారు.. ముఖ్యంగా వంట విషయంలో గొడవలు తారాస్థాయికి చేరుతాయి.. ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు.



కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రం లో వెలుగు చూసింది. ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూర లో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రం లో వెలుగు చూసింది. రాష్ట్రంలో ని కలాన్ గ్రామాని కి చెందిన ప్రభురాం అనే వ్యక్తి భోజనం తినడానికి వచ్చాడు. అతని భార్య వంట అంతారెడీ చేసి ప్లేట్లో వడ్డించింది. 



కాగా కూరచేసే క్రమంలో ఆరోగ్య దృష్ట్యా కూర లో కాస్త ఉప్ప తగ్గించి వంట చేసింది. అయితే కూరలో కాస్త ఉప్ప తక్కువైందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది కాస్త చిలికిచిలికి గాలివానల మారింది. కోపం రగిలిపోయిన ప్రభురాం కట్టుకున్న భార్య ను కత్తితో పొడిచి చంపేశాడు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం అతన్ని అదుపులో కి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: