పసిడి ప్రియులకు బంపర్ ఆఫర్.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,640 తగ్గుదలతో రూ.. 49.716 క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,500 పతనమైంది. దీంతో ధర 46, 300 లకు చేరింది..ఏకంగా రూ.3,500 తగ్గుదలతో వెండి ధర రూ.61,900కు క్షీణించింది.