అయితే మనిషి యొక్క లైంగిక ఆలోచన దెనితో నడుస్తుంది. మరి అది వయసు పెరిగే కొద్ది ఎందుకు మారుతుంది. అయితే మీ లైంగిక చర్యలో శీనన్న కు కారణం ఏమిటి..? ప్రస్తుత కాలంలో ఇప్పటికీ భారతదేశంలో లైంగిక చర్య అనేది అవమానంతో ముడిపడి ఉన్నది. అయితే ఇప్పటికీ చాలామంది లైంగిక చర్య గురించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఆన్లైన్ లోనే అవగాహన చేసుకుంటున్నారు. ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ జాయిన్ ఏళ్లుగా ఈ యొక్క సెక్స్ డ్రైవ్ ఎలా మారుతున్న తెలుసుకోండి. ఎక్కువ సమయం పని చేయడం వలన నీలో ఎక్కువగా అలసట వచ్చి మీ సెక్స్ డ్రైవ్ లో మార్పులు కనిపిస్తాయి. ఏది ఏమైనా ఇది మీరు త్వరగా గుర్తించలేరు. అయితే వయసు మీద పడే కొద్దీ సెక్స్ డ్రైవ్ కూడా తగ్గుతూ వస్తుంది. అయితే మీ లైంగిక చర్యలు ఏది నడిపిస్తుంది. మన లైంగిక చర్యలను నడిపించేది జీవ సంబంధమైనవీ.