చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే.. ఇక 1961వ సంవత్సరంలో పూణె వరదలు మరియు ఖడక్ వాస్లా ఇంకా పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ముని గి పోయింది. అప్పుడు లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అవ్వటం జరిగింది. అప్పుడు ఏకంగా 2000 మందికి పైగా మరణించడం జరిగింది.అలాగే 1979 వ సంవత్సరంలో కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందడం జరిగింది.
ఇక అలాగే చరిత్రలో ఈరోజు జరిగిన ప్రముఖుల జాననాలు చూసినట్లయితే..క్రీస్తు పూర్వం 101 వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జన్మించారు.1904 వ సంవత్సరంలో పాబ్లో నెరుడా అనే చిలీ దేశపు కవి ఇంకా నోబెల్ బహుమతి గ్రహీత జన్మించారు.1906 వ సంవత్సరంలో పువ్వాడ శేషగిరిరావు అనే ప్రముఖ తెలుగు కవి మరియు పండితులు జన్మించారు.ఇంకా వీరు కవి పాదుషా బిరుదాంకితులు.1930 వ సంవత్సరంలో ఇరివెంటి కృష్ణమూర్తి జన్మించారు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకరు.1933 వ సంవత్సరంలో గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు జన్మించారు.1955 వ సంవత్సరంలో నందిని సిధారెడ్డి జన్మించారు. వీరు సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఇక అంతేగాకుండా వీరు 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.1957 వ సంవత్సరంలో శ్రీలక్ష్మి రేబాల జన్మించారు. ఈమె ఓ నటి ఇంకా భరతనాట్య కళాకారిణి.1958 వ సంవత్సరంలో శిలాలోలిత జన్మించారు. ఈమె ఒక కవయిత్రి ఇంకా విమర్శకురాలు.1977 వ సంవత్సరంలో బ్రాక్ లెస్నర్ జన్మించారు.ఈయన అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు ఇంకా మాజీ వృత్తిగత అలాగే ఔత్సాహిక మల్లయోధుడు.1982 వ సంవత్సరంలో ఆచంట శరత్ కమల్ జన్మించారు. ఈయన ఒక టేబుల్ టెన్నిస్ ఆటగాడు.
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన ప్రముఖుల మరణాలు చూసుకున్నట్లయితే...1803 వ సంవత్సరంలో కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ మరణించారు. ఈమె ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది.1923 వ సంవత్సరంలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణించారు. ఈయన మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత.1985 వ సంవత్సరంలో జిల్లెళ్ళమూడి అమ్మ మరణించారు. ఈమె ఓ ఆధ్యాత్మిక వేత్త.1994 వ సంవత్సరంలో ఎం.ఎస్.ఆచార్య మరణించారు.ఈయన ఓ పాత్రికేయుడు అంతేగాక జనధర్మ ఇంకా వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు.1999 వ సంవత్సరంలో రాజేంద్ర కుమార్ అనే ప్రముఖ హిందీ నటుడు మరణించారు.2012 వ సంవత్సరంలో దారా సింగ్ అనే భారతీయ మల్లయోధుడు ఇంకా సినిమా నటుడు మరణించారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి