సుప్రియో, అభయ్ అనే యువకులు హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటుంన్నారు. అయితే వీరు ఇరువురు కూడా స్వ లింగ సంపర్కులే. వీరి ఇద్దరి మధ్య పరిచయం ఇక ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో జరిగింది. కొన్ని రోజుల పాటు మంచి స్నేహితులు గా ఉన్నారు. తర్వాత వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమ గా మారింది. దాదాపు ఎనమిది సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించు కున్నారు. తర్వాత ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. ఇదే విషయాన్ని తమ తల్లి దండ్రులకు చెప్పారట. అయితే వారి తల్లి దండ్రులు మొదటి ఈ వివాహనికి అనుమతి ఇవ్వలేదట. అయితే చాలా రోజుల తర్వాత ఈ పెళ్లి అనుమతి ఇచ్చారట. దీంతో వీరి పెళ్లి అన్ని సంప్రాదాయలతో అంగ రంగ వైభవం గా చేసు కోవడానికి ప్లాన్ వేస్తున్నారు. పెళ్లి చూపులు, మంగళ స్నానాలు వంటి సంప్రాదాయాలు కూడా ఈ పెళ్లి లో ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూడాలి మరి.