
ఇటీవల ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో మే నెలలో పూనమ్ తన కారులో డ్రైవ్ చేయడంతో ముంబయి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడి ని పెళ్లి చేసుకుని గోవాకు వెళ్లింది. భర్త వేధింపులు రోజు రోజుకు ఎక్కువయ్యంది అంటూ పెళ్ళైన రెండు మూడు రోజులకే అతని పై పోలీసు కేసు పెట్టింది.
ఆ తర్వాత అతడిని క్షమించేశానంటూ కేసు వాపసు తీసుకుంది. తాజాగా గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్ అసభ్య వీడియోను చిత్రీకరిస్తుండగా పోలీసులు గుర్తించారు. వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు పూనమ్ పైనా ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. చపోలీ డ్యామ్ పవిత్రత ను, గోవా సంస్కృతి ని దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే పూనమ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒళ్ళు మరచి ఆమె చేసిన అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. సగం బట్టలు వేసుకొని, మిగితా సగం బయట పెట్టెసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్లు లైకులతో పాటుగా హాట్ కామెంట్లు కూడా అందు కుంటుంది..